OTT Releases Of This Week: ఈ వారం ఒటిటి లో వస్తున్న చిత్రాలివే!

November 25, 2024 Published by Raj


OTT Releases of the Week: ఈ వారం ఒటిటి లో వస్తున్న చిత్రాలివే!

ఈ వారం ఒటిటి లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిన చిత్రాలివే. చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ముఖ్యంగా మన తెలుగు చిత్రాలను తీసుకుంటే.. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా నటించిన లక్కీ భాస్కర్ మరియు కిరణ్ అబ్బవరం నడిచిన ఇంటరెస్టింగ్ మూవీ క ఉన్నాయి. వీటితో పాటు తెలుగు మైథలాజికల్ వెబ్ సిరీస్ వికటకవి ఉన్నాయి.

జీ5 Zee 5 OTT:

వికటకవి వెబ్ సిరీస్ – నవంబర్ 28
డివోర్స్ కో లియే కుచ్ బీ కరేగా – హిందీ వెబ్ సిరీస్ – నవంబర్ 29

అమెజాన్ ప్రైమ్ Amazon Prime OTT:

సేవింగ్ గ్రేస్ – తగలాగ్ వెబ్ సిరీస్ – నవంబర్ 28
హార్డ్ నార్త్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నవంబర్ 29

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ Disney Plus Hotstar OTT:

సునామీ: రేస్ ఎగైనెస్ట్ టైమ్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నవంబర్ 25
పారాచూట్ – తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్ – నవంబర్ 29

నెట్‌ఫ్లిక్స్ Netflix OTT:

లక్కీ భాస్కర్ మూవీ – నవంబర్ 28
కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెన్నెట్ రామ్సే – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నవంబర్ 25
ఆంటోనీ జెసెల్‌నిక్ – ఇంగ్లీష్ మూవీ – నవంబర్ 26
చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నవంబర్ 27
అవర్ లిటిల్ సీక్రెట్ – ఇంగ్లీష్ మూవీ – నవంబర్ 27
ది మ్యాడ్‌నెస్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్- నవంబర్ 28
లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నవంబర్ 29
పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ – ఇంగ్లీష్ మూవీ – నవంబర్ 29
సికందర్ కా మఖద్ధర్ – హిందీ మూవీ – నవంబర్ 29

ఈటీవీ విన్:

క మూవీ – నవంబర్ 28

సన్ నెక్ట్స్:

కృష్ణం ప్రణయ సఖి – కన్నడ మూవీ – నవంబర్ 29